100కి 116 మార్కులు.. ‘హోమ్‌ టౌన్‌’ టీజర్‌ చూశారా?

#90’s- ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ (#90’s A Middle Class Biopic) అంటూ ఈటీవీ విన్ లో ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. 90లలో పుట్టిన వారు, వారి తల్లిదండ్రులు…