రీల్స్ చూస్తున్నారా..? మీ కోసమే ఇన్​స్టాలో అదిరిపోయే ఫీచర్

ప్రస్తుతం సాగుతోంది సోషల్ మీడియా యుగం. ఫేస్బుక్, వాట్సాప్ (Whatsapp), యూట్యూబ్ (You Tube), ఇన్​స్టాగ్రామ్, స్నాప్ చాట్ ఇలా ప్రముఖ సోషల్ మీడియా యాప్స్ తో నేటి యువత చాలా బిజీబిజీగా గడుపుతోంది. ఇక యూట్యూబ్ షాట్స్, స్నాప్ చాట్…