ముంపువాసులారా బీ అలర్ట్.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Mana Enadu:తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులు వానలు (Heavy Rains in Telugu States) దంచికొట్టాయి. పల్లెలు, పట్టణాలు చాలా వరకు జలదిగ్బంధమయ్యాయి. చాలా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇక రహదారులపైకి వరద ముంచెత్తి చెరువులను తలపించాయి. ఎక్కడ చూసినా వరదే…