CP On Ganpati Visarjan: పక్కా ప్రణాళికతోనే గణేశ్ నిమజ్జనం: సీపీ ఆనంద్

ManaEnadu: పదకొండు రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు ఇక గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఇప్పటికే తెలంగాణ(Telangana) వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొందరు వినాయకుల నిమజ్జన(Ganpati Visarjan) కార్యక్రమం పూర్తిచేశారు. మరికొందరు 11రోజుల పూజల తర్వాత నిమజ్జన తంతు…