మల్లాపూర్​ యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడిగా బండి సంపత్​ గౌడ్​

మన ఈనాడు: ఉప్పల్​ నియోజకవర్గం మల్లాపూర్​ డివిజన్​ యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడిగా బండి సంపత్​గౌడ్​ నియామకం అయ్యారు. మర్రిగూడకు చెందిన సంపత్​గౌడ్​ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఉప్పల్​ అసెంబ్లీ యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు ఆకారపు అరుణ్​కుమార్​ పటేల్​ సూచించారు. అంతకముందు…