ED Summons: మాజీ క్రికెటర్‌కి ఈడీ నోటీసులు.. ఎందుకంటే?

ManaEnadu: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌(Former Indian Cricketer Azharuddin)కు ఈడీ అధికారులు షాకిచ్చారు. ఆయన హయాంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(HCA)లో అక్రమాలు జరిగాయంటూ ఈడీ అధికారులు(ED officials) ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు హెచ్సీఏలో జరిగిన అవకతవకలపై…