మెట్రో రయ్ రయ్.. రెండో దశ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు

Mana Enadu : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఇక నగరమంతా మెట్రో రయ్ రయ్ మని పరుగులు పెట్టనుంది. తాజాగా మెట్రో రైలు (Hyderabad Metro Rail) రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.…