హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్.. ఆ ఆఫర్లు పొడిగింపు

Mana Enadu : హైదరాబాద్ లో ట్రాఫిక్ (Hyderabad Traffic) లో చిక్కుకోకుండా.. సాఫీగా, సులువుగా గమ్యస్థానాలకు చేరువయ్యేందుకు ఎక్కువ మంది ప్రయాణికులు ఎంచుకునేది మెట్రో రైలు. అందుకే హైదరాబాద్ మెట్రో మొదలైన రోజు నుంచి నగర ప్రయాణికులు కాస్త ఊపిరి…