హైదరాబాద్‌- విజయవాడ హైవేలో వాహనాల రాకపోకలు పునరుద్ధరణ

ManaEnadu:తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains in Telugu) అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ చాలా పల్లెలు, పట్టణాలు వరద ముంపులోనే ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో వాగులు, చెరువులు పొంగి అలుగు పారుతున్నాయి. పలు ప్రాంతాల్లో…