అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి.. అందులో ముగ్గురు హైదరాబాద్‌ వాసులు

ManaEnadu:ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయ యువత అక్కడి కాల్పుల్లో, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. బంగారు భవిష్యత్ కోసం వెళ్లి విగత జీవులుగా తిరిగొస్తున్న తమ పిల్లలను చూసి కన్నవాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇప్పటికీ…