అక్కడ ప్లాట్లు కొంటే కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ వార్నింగ్

ప్రభుత్వ భూములు, చెరువుల సంరక్షణకు ఏర్పాటైన హైడ్రా (Hydra) ప్రజలకు కీలక సూచనలు చేసింది. అనుమతి లేని లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బందిపడొద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు…