HYDRA: హైడ్రా దూకుడు.. అక్రమ పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై కేసులు

ManaEnadu:తెలంగాణలో హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా, విన్నా హైడ్రా పేరే వినిపిస్తోంది. అయితే ఇన్నిరోజులు దీని పేరు చెబితే అక్రమార్కులు గడగడలాడిపోయారు. నాలాలు, చెరువులు, కుంటలు ఆక్రమించి…

సీఎం రేవంత్ బ్రదర్​కు ‘హైడ్రా’ నోటీసులు.. నెలలోగా ఇంటిని కూల్చేయాలని అల్టిమేటమ్!

ManaEnadu:చెరువులు, నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో హైడ్రా (HYDRA) గుబులు రేగుతోంది. కనిపించిన భూమినల్లా ఆక్రమించుకుని ఆకాశాన్ని తాకేలా కట్టడాలు కట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఆకాశం తాకిన ఆ కట్టడాలను క్షణాల్లో నేలకూలుస్తోంది. అక్రమార్కుల పాటి ‘హైడ్రా’ ఉక్కుపాదం…

HYDRA: ఏపీలోనూ హడల్.. ఆక్రమిస్తే తిరిగి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం హెచ్చరిక

Mana Enadu: నెల రోజులుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ‘‘హైడ్రా(Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency)’’ విశ్వరూపం చూపిస్తోంది. భాగ్యనగరం పరిధిలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ బాధ్యతల స్వీకరణ తర్వాత…