హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ కొత్త పాలసీ

Mana Enadu : సర్కార్ భూములు, చెరువులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా(Hydra)’ దూకుడుగా ముందుకెళ్తోంది, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు కనిపిస్తే చాలు బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. అయితే వీటిలో సామాన్యుల భవనాలు కూడా ఉండటంతో ప్రభుత్వంపై, హైడ్రాపై…