IIM-Calcutta: ప్రతిష్టాత్మక కోల్‌కతా ఐఐఎంలో దారుణం.. విద్యార్థినిపై అత్యాచారం

దేశంలోనే ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ (IIM-Calcutta)లో దారుణం జరిగింది. ఓ విద్యార్థినిపై అక్కడే చదువుతున్న ఓ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తాను…