ప్రభాస్ కు జోడీగా ఇమాన్ ఇస్మాయిల్.. ఇప్పుడు చర్చంతా ఈ భామ గురించే

ManaEnadu:రెబల్ స్టార్ ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్​లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో శనివారం రోజున లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రభాస్​కు జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్‌ హీరోయిన్​గా నటిస్తోంది. ఈ భామ…