IMD ఇచ్చే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లకు అర్థమేంటో తెలుసా?

Mana Enadu : ప్రస్తుతం దక్షిణాదిన ఏపీ, చెన్నై, బెంగళూర్లను వరణుడు వణికిస్తున్నాడు. భారీ వర్షాలతో ఈ మూడు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ముఖ్యంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (AP Rains Today) కురుస్తున్నాయి.…