IMDB‌ పాపులర్‌ స్టార్స్‌ లిస్టులో శోభిత, సమంత

Mana Enadu : ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ(IMDb) తాజాగా మోస్ట్‌ పాపులర్‌ నటీనటుల లిస్టును రిలీజ్ చేసింది. ఐఎండీబీలో ఈ ఏడాదిలో ఎక్కువగా వెతికిన హీరో-హీరోయిన్ల జాబితాను ప్రకటించింది. వీక్లీ లిస్ట్‌లో ఆదరణ పొందిన జాబితాలో ఉన్న వారి ర్యాకింగ్‌…