TRUMP: అక్రమ వలసపై US ఉక్కుపాదం.. వారి లీగల్‌ స్టేటస్‌ రద్దు!

అక్రమ వలసల(Illegal Immigration)పై ట్రంప్ సర్కార్ తన ప్రతాపం చూపిస్తోంది. US అధ్యక్షుడిగా ట్రంప్(Donald Trump) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే భారత్‌ సహా ఆయా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారుల్ని పట్టుకుని స్వదేశాలకు పంపిస్తున్నారు.…