ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ.. భారత ప్లేయర్లకు ఎంతంటే?

కిక్రెట్‌లో ఓ మహా సమరం ముగిసింది. 19 రోజుల పాటు అభిమానులను అలరించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) టోర్నమెంట్ మార్చి 9న న్యూజిలాండ్-భారత్(NZ vs IND) మధ్య ఫైనల్‌తో ముగిసింది. తుదిపోరులో టీమ్ఇండియా 4 వికెట్ల తేడాతో…