INS vs NZ: తొలిటెస్టులో నేడు కీలకం.. నిలుస్తారా? దాసోహం అవుతారా!

Mana Enadu: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, న్యూజిలాండ్(Ind vs Nz) జట్ల తొలి టెస్టులో నేడు కీలకంగా మారనుంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి టీమ్ఇండియా(Team India) ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయడంలో విఫలం అయింది. దీంతో న్యూజిలాండ్(New…