IND vs NZ Day2: ఇలా అయితే కష్టమే.. రెండో టెస్టులోనూ భారత్ పేలవ ప్రదర్శన

ManaEnadu:న్యూజిలాండ్‌(New Zealand)తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమై తీవ్ర విమర్శల పాలైన టీమ్ఇండియా.. రెండో టెస్టులోనూ అదే ఆటతీరును కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో వెనువెంటనే వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ముఖ్యంగా భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు…