Weather Alert: వేగంగా ‘నైరుతి’ విస్తరణ.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశంలో నైరుతి రుతుపవనాలు(Southwest Monsoons) వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం భువనేశ్వర్‌కి దగ్గర్లో ఉన్నా.. క్రమంగా బెంగాల్ వైపు కదులుతోంది.…

Heavy Rains: ఢిల్లీలో భారీ వర్షం.. మునిగిన కార్లు, బస్సులు 

ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో ఏకంగా 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కేరళలో శనివారం నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ప్రవేశించగానే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఆదివారం కురిసిన వర్షానికి ప్రధాన…

Southwest monsoon: 8 రోజుల ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 

దేశ వ్యవసాయ రంగానికి చల్లని కబురు వచ్చింది. శనివారం కేరళలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఎంట్రీ ఇచ్చాయి. దాదాపు వర్షాకాలం ఎంటర్ లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈ సారి అనుకున్న సమయం కంటే ఎనిమిది రోజుల…

Rains: తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అన్నదాత ఆందోళన!

అకాల వర్షాలు(Rains) పలు ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ముఖ్యంగా అన్నదాత అల్లాడిపోతున్నాడు. పంటలు చేతికొచ్చాయన్న ఆనందం కళ్లాల్లోనే కనుమరుగవుతోంది. ఐకేపీ సెంటర్ల(IKP Centers)లో పోసిన ధాన్యం అనుకోని వర్ష విలయానికి తడిసి ముద్దవుతోంది. దీంతో అన్నదాత(Farmers)కు…

IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి

భారత్‌(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…

DANA Cyclone: ‘దానా’ దూసుకొస్తోంది.. ఈ మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Mana Enadu: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం అతి తీవ్ర తుఫాను(Heavy Cyclone)గా మారింది. దీనికి దానా(DANA) తుఫాను అని ఇప్పటికే భారత వాతావరణ శాఖ పేరు పెట్టింది. ఇక…

Heavy Rains: తుఫాను ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Mana Enadu: ఆంధ్రప్రదేశ్‌‌లో కురుస్తున్న భారీ వర్షాలపై CM Chandrababu సమీక్షించారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. మరోసారి టెలీకాన్ఫరెన్స్(Teleconference) ద్వారా CS, DGP, మంత్రులు, కలెక్టర్లు,…