Sydney Test: భారత్ ఓటమి.. ఆసీస్‌దే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోర్ 141/6తో టీమ్ ఇండియా మూడో రోజు ప్రారంభించగా వరుసగా…
Sedney Test Day-3: ఆసీస్‌కు 91 రన్స్.. భారత్‌కు 7 వికెట్లు.. గెలుపెవరిది?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో భాగంగా సిడ్నీ(Sydney) వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా(Team India) 157 పరుగులకు ఆలౌట్ అయింది. 141/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత జట్టు మరో 16 పరుగులు…
BGT 5th Test: ఆసీస్‌తో 5వ టెస్ట్.. భారత టాప్ ఆర్డర్ మళ్లీ ఫ్లాప్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో చివరిదైన 5వ టెస్టు ప్రారంభమైంది. ఆస్ట్రేలియాతో సిడ్నీ(Sydney) వేదికగా మొదలైన ఈ టెస్టులో భారత్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్టుకు రోహిత్(Rohit Sharma)కు రెస్ట్ ఇచ్చారు. కెప్టెన్‌గా బుమ్రా(Bumbrah) బాధ్యతలు తీసుకున్నారు. మరోబౌలర్…
Ind vs Aus 4th Test: మెల్‌బోర్న్ టెస్టులో భారత్ ఘోర పరాజయం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలింది. మెల్‌బోర్న్(Melbourne) వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా(Australia) 184 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో ఆట కొనసాగించిన భారత్ 155 రన్స్‌కే కుప్పకూలింది. భారీ టార్గెట్‌తో…
Brisbane Test: మూడో టెస్టుకు వరుణుడి ఎఫెక్ట్.. పీకల్లోతు కష్టాల్లో భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా బ్రిస్బేన్(Brisbane) వేదికగా జరుగుతోన్న మూడో టెస్టు(3rd Test)లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుణుడి ఎఫెక్టుతో గత మూడు రోజులుగా ఆటకు అంతరాయం కలుగుతూనే ఉంది. దీంతో మూడు రోజు ఆట ముగిసే సమయానికి…
BGT 2nd Test Day-1: తొలిరోజు ఆసీస్‌దే.. స్వల్ప స్కోరుకే కుప్పకూలిన భారత్
BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా(Ind vs Aus) జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. అడిలైడ్(Adelaide) వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టు(Pink Ball Test)లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 30 ఓవర్లలో…
BGT 2024: పింక్ బాల్ టెస్ట్.. పీకల్లోతు కష్టాల్లో భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా అడిలైడ్(Adelaide) వేదికగా జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు(Pink Ball Test)లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 109 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి తడబడుతోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్(Captain…
BGT 2024: టీమ్ఇండియా నెట్ ప్రాక్టీస్.. ఆడియన్స్‌కు నో పర్మిషన్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో (Border Gavaskar Trophy) ఇక భారత్ ప్రాక్టీస్ సెషన్ ఫ్యాన్స్ లేకుండానే కొనసాగనుంది. అడిలైడ్ టెస్టు కోసం టీమ్ ఇండియా ప్రాక్టీస్ చేస్తుండగా.. కొందరు ఫ్యాన్స్ అనుచిత ప్రవర్తనే దీనికి కారణంగా కనిపిస్తోంది. రోహిత్ సేన ప్రాక్టీస్ చేసే…
BGT 2024-25: టీమ్ఇండియాకు గుడ్‌న్యూస్.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్న రోహిత్, షమీ!
టీమ్ఇండియా(Team India) అభిమానులకు గుడ్ న్యూస్. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)కి కెప్టెన్ రోహిత్ శర్మ( Captain Rohit Sharma) అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అతడితోపాటు స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) సైతం ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నట్లు…











