పాక్‌కు మరో షాకిచ్చిన భారత్.. మెయిల్స్, పార్సిళ్ల మార్పిడి నిలిపివేత

ఇటీవల జమ్మూకశ్మీర్‌(J&K)లోని పహల్గామ్‌(Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో భారత్(India) పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే సింధు జలాల(Sindu River Water) ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్.. పలు కీలక ఆంక్షలు విధించింది. తాజాగా పాకిస్థాన్‌కు మరో షాకిచ్చింది. పాక్‌ నుంచి…