INDvsAUS: వరల్డ్‌కప్ ఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో టీమ్ఇండియా(Team India) జైత్ర యాత్ర కొనసాగించింది. న్యూజిలాండ్‌(New Zealand)తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచులో‌ 44 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. దీంతో లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది 6…