INDvsBAN: బంగ్లాతో ఫస్ట్ టెస్ట్‌కు రెడీ.. కోచ్ గంభీర్‌కు తొలి పరీక్ష

ManaEnadu: టీమ్ఇండియా, బంగ్లాదేశ్(IND VS BAN) మధ్య టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియంలో రేపటి నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 258 రోజుల తర్వాత రోహిత్(Rohit), కోహ్లీ(Kohli),…