Manchester Test Day-4: నాలుగో రోజూ ఇంగ్లండ్‌దే ఆధిపత్యం.. భారమంతా రాహుల్, గిల్‌‌పైనే!

మాంచెస్టర్‌(Manchester)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌(India-England Test series)లోని నాల్గవ టెస్ట్(4th Test) మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్(England) జట్టు నాల్గవ రోజు (జులై 26) ముగిసే సమయానికి ఆధిపత్యంలో నిలిచింది. ఇక…

Manchester Test Day-3: ఆశలు వదులుకోవాల్సిందేనా? నాలుగో టెస్టులో పట్టు బిగించిన ఇంగ్లండ్

మాంచెస్టర్(Manchester) వేదికగా టీమ్ఇండియా(Team India)తో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు కూడా ఇంగ్లండ్‌(England) ఆధిపత్యం కనబరిచింది. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పట్టు బిగించి భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్‌బాల్(Buzz ball) ఆటతో విజృంభించడంతో…

Manchester Test Day-1: రాణించిన సుదర్శన్, జైస్వాల్.. తొలి రోజు భారత్ స్కోరెంతంటే?

మాంచెస్టర్(Manchester) వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్(India vs England) మధ్య నాలుగో టెస్టు తొలిరోజు(4th Test Day1) ఆట ముగిసింది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన…

IND vs ENG: నాలుగో టెస్టులో బుమ్రా ఆడటంపై సిరాజ్ ఏమన్నాడంటే?

టీమిండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) నాలుగో టెస్టు ఆడతాడని మరో భారత పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు సిరాజ్ ప్రెస్‌కాన్ఫరెన్సులో మాట్లాడారు. ‘బుమ్రా నాలుగో టెస్టు ఆడతాడు. ఇప్పటివరకు నాకు తెలిసింది…