Shubman Gill: రికార్డుల పర్వం.. గిల్ ఖాతాలో మరో సెంచరీ
ఇంగ్లండ్(England)తో మూడో వన్డేలో టీమ్ఇండియా యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) సూపర్ సెంచరీ(Century)తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఫామ్‌లో ఉన్న గిల్ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బౌండరీలతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 95 బంతుల్లోనే సెంచరీ…
IND vs IND 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ గురి.. నేడు ఇంగ్లండ్‌తో చివరి వన్డే
ఇంగ్లండ్(England)తో ఇప్పటికే T20 సిరీస్‌ను 4-1తో చేజిక్కించుకున్న భారత్(Team India).. అదే ఊపులో ODI సిరీస్‌ను 2-0 దక్కించుకుంది. ఇక చివరిదైన మూడో వన్డే ఈరోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.…
INDvs ENG: ఇక వన్డే సమరం.. నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్
సొంతగడ్డపై ఇంగ్లండ్(England)తో జరిగిన 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో పట్టేసిన టీమ్ఇండియా(Team India).. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సమరానికి రెడీ అయ్యింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరగనుంది.…









