ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైలులో అందుబాటులోకి బేబీ బెర్తులు

Mana Enadu: దూరప్రాంతాలకు ప్రయాణించాలంటే మధ్యతరగతి వాళ్లకు బెస్ట్ ఆప్షన్ రైలు ప్రయాణం. అయితే రైలు ప్రయాణం కాస్త చౌకే అయినా రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేస్తే మాత్రం కష్టపడుతూ ప్రయాణించాల్సిందే. అయితే రైలులో పిల్లలను కూడా తీసుకుని ప్రయాణం చేస్తే…