మను బాకర్ కోసం 40 బ్రాండ్స్ పోటీ..రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు పెరిగిన వాల్యూ

Mana Enadu: ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ 2024పైనే అందరి దృష్టి నెలకొంది. అందులోనూ భారత యువ షూటర్ మను బాకర్ పైనే అందరి కళ్లు. ఇప్పటికే ఒలింపిక్స్ లో రెండు కాంస్య పతకాలు గెలిచి సెన్సేషనల్ విక్టరీ సాధించిన…