గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (Indiramma Housing Scheme) ఇవాళ లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వికారాబాద్​, నారాయణపేటలో పర్యటించిన సీఎం.. అప్పకపల్లెలో…