ముసలాడే కానీ మహానుభావుడు.. ‘ఇంద్ర’ రీరిలీజ్​లో పెద్దాయన డ్యాన్స్ అదుర్స్

ManaEnadu:టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ (ఆగస్టు 22వ తేదీ). ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో మెగాస్టార్ మేనియా మామూలుగా లేదు. ఉదయం నుంచి బర్త్ డే విషెస్​తో నెట్టింట రచ్చ జరుగుతోంది. ఇక చిరు…