ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఫిబ్రవరి నుంచి శాలరీ హైక్

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. ఫిబ్రవరిలో వేతనాల పెంపును (Salary hike) ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. దీనికి సంబంధించి త్వరలో ఉద్యోగులకు సమాచారం అందించనుందని నేషనల్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. వేతనాల పెంపు సమాచారం…