విమానాశ్రయంలో సింగర్ చిత్రకు ప్రమాదం.. ఏం జరిగిందో వివరించిన గాయకురాలు

దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో తనదైన స్థానం సంపాదించుకున్న గాయని(Singar) చిత్ర(Chitra)పేరు తెలియని వారు ఉండరు. ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడుతూ సంగీత ప్రపంచాన్నిపరిచయం చేసిన ఈ లెజెండరీ సింగర్‌కి ఇటీవల ఓ దుర్ఘటన జరిగింది. ఈ వార్తలపై ఇప్పటివరకు క్లారిటీ…