IPL: కప్ కొట్టిన ఆర్సీబీ.. ఎగిరి గంతేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్

IPL హిస్టరీలోనే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) ఫస్ట్ టైం ట్రోఫీ నెగ్గింది. 2008లో టోర్నీ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఆ జట్టుకు కప్ అందని ద్రాక్షలాగే మిగిలింది. ఈసారి ఎట్టకేలకు ఆ జట్టు తమ చిరకాల కోరిక నెరవేర్చుకుంది.…

IPL 2025: ధనాధన్ ఐపీఎల్‌.. ఈసారి రికార్డులు బోలెడు!

ఐపీఎల్ 2025 బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers Bengaluru) అద్భుత విజయంతో ముగిసింది. పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings)తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో నెగ్గి ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణకు కప్ గెలిచి తెరదింపింది. కాగా ఈ ఐపీఎల్ సీజన్‌-2025లో…

IPL-2025 FINAL: నెరవేరిన 18 ఏళ్ల కల.. ఈసాలా కప్ బెంగళూరుదే

18 ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ప్రతిసారి ఈ సాలా కప్ నమదే.. అంటూ బెంగళూరు అభిమానులు సందడి చేయడం.. చివరకు నిరాశలో మునిగిపోవడం పరిపాటిగా మారిపోయేది. కానీ ఈ సారి అలా జరగలేదు. IPL 2025 సీజన్ తొలి మ్యాచు…

IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్.. టాస్ నెగ్గిన పంజాబ్

దాదాపు రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఐపీఎల్-2025 తుది సమరానికి(IPL Final 2025) రెడీ అయింది. తొలిసారి ట్రోఫీ గెలుచుకునేందుకు రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్(RCB) పంజాబ్ కింగ్స్(PBKS) జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడబోతున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఈ…

IPL Final-2025: నేడే ఫైనల్.. ఎవరు గెలిచినా చరిత్రే!

IPL-2025 సీజన్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు నెలలకుపైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్(IPL) అభిమానులను అలరించింది. టోర్నీలో అదరగొట్టిన రెండు మేటి జట్లు ఈ రోజు అహ్మదాబాద్ (Ahmadabad) వేదికగా జరిగే ఫైనల్‌ పోరులో నువ్వా-నేనా అన్నట్లు తలపడనున్నాయి.…