Mumbai Indians: ఉత్కంఠ పోరులో ముంబై విజయం.. రేపు పంజాబ్‌తో ఢీ

వారెవ్వా వాట్ ఏ మ్యాచ్.. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్ చేసింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో చివరకు విజయం ముంబై ఇండియన్స్‌(MI)నే వరించింది. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్…

RCB: ఆర్సీబీ ఆల్‌రౌండ్ షో.. ట్రోఫీకి అడుగ దూరంలో రజత్ సేన

IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపిన రజత్ సేన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ (PBKS)ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో బెంగళూరు ఫైనల్‌(Final)కు వెళ్లింది. అటు…

RCB vs PBKS Qualifier-1: కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగుతోంది. చండీగఢ్‌లోని ముల్లాన్ పూర్(Mullanpur) వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ (RCB vs PBKS) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బౌలింగ్…

IPL 2025: క్వాలిఫయర్-1.. ఒకవేళ వర్షం పడితే ఏమవుతుందంటే?

IPL 2025లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక ప్లే ఆఫ్స్(PlayOffs) మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫైనల్‌(Final)తో సహా మొత్తం 4 మ్యాచ్‌లతో ఈ సీజన్ ముగియనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ క్వాలిఫయర్-1 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్…

Jitesh Sharma: జితేశ్ శర్మ ధనాధన్ ఇన్సింగ్స్.. ఆర్సీబీ టాప్-2 లోకి 

ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచులో ఆర్సీబీ లక్నో పై సంచలన విజయం నమోదు చేసింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ( Rishabh Pant) సెంచరీతో చెలరేగడంతో ఫస్ట్ ఇన్సింగ్స్ లో 227 పరుగుల భారీ స్కోరు ఆర్సీబీ ముందు ఉంచింది.…

SRH vs RCB: మళ్లీ సన్‘రైజర్స్’.. ఓటమితో థర్డ్ ప్లేస్‌కు బెంగళూరు

ఐపీఎల్ 2025లో ‘చేతులుకాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా మారింది సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పరిస్థితి. ప్లేఆఫ్స్‌ రేసుకు ముందు వరుస పరాజయాలు చవిచూసి టాప్-4లో ప్లేస్ దక్కించుకోలేకపోయిన కమిన్స్ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన తర్వాత భారీ విజయాలు సాధిస్తోంది. మొన్న…

RCB vs SRH: టాస్ నెగ్గిన బెంగళూరు.. సన్‌రైజర్స్‌దే ఫస్ట్ బ్యాటింగ్

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు 65వ మ్యాచ్ జరుగుతోంది. లక్నో వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్(RCB vs SRH) జట్లు తలపడుతున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌ను వాతావరణ పరిస్థితుల కారణంగా లక్నో ఇకానా…

IPL: నేడు రైజర్స్‌తో రాయల్స్ ఢీ.. నెగ్గితే టాప్ ప్లేస్‌కు RCB!

ఐపీఎల్‌లో (IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో(Lucknow) వేదికగా… సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఉంటుంది. అయితే ఈ మ్యాచ్…

LSG vs GT: టైటాన్స్‌కు షాక్ ఇచ్చిన లక్నో

IPL 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌(GT)కి లక్నో సూపర్ జెయింట్స్(LSG) షాక్ ఇచ్చింది. ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో లక్నో ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఇది ఆరో…

GT vd LSG: టాప్-1 స్పాట్‌పై టైటాన్స్ కన్ను.. టాస్ నెగ్గిన గిల్

IPL 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(GT vs LSG) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన గుజరాత్ కెప్టెన్ గిల్(Gill) తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ గుజరాత్‌కు చాలా కీలకం.…