MI vs DC: సూర్యకుమార్ మెరుపులు.. ప్లేఆఫ్స్‌లో ముంబై

IPL2025లో తుది నాలుగు జట్లు ఏవో తెలిసిపోయింది. బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)పై ముంబై ఇండియన్స్(MI) ఘన విజయం సాధించడంతో ముంబై టాప్-4లోకి దూసుకెళ్లింది. అటు ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలనుకున్న క్యాపిటల్స్‌కు నిరాశే మిగిలింది. దీంతో టాప్-4లో గుజరాత్, బెంగళూరు,…

MI vs DC: గెలిస్తేనే నిలుస్తారు.. టాస్ నెగ్గిన ఢిల్లీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2025) ముగింపు దశకు వచ్చేసింది. అన్ని జట్లు కూడా ఒకట్రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఇక ఇవాళ ముంబై(Mumbai) వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో ముంబై ఇండియన్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్…

RR vs CSK: చెన్నై చిత్తు.. గెలుపుతో ఈ సీజన్‌ను ముగించిన రాయల్స్

IPL-2025 చెన్నై సూపర్ కింగ్స్(CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం రాత్రి రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో చిత్తు చిత్తుగా ఓడింది. 188 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ కేవలం 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయంగా విజయం సాధించింది. ఈ…

CSK vs RR: ఎంటర్టైన్మెంట్ మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్

IPL 2025లో భాగంగా ఇవాళ నామమాత్రపు మ్యాచ్ జరగుతోంది. ఢిల్లీ(Delhi)లోని అరుజైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్(CSK vs RR) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ జట్టులో పలు…

SRH vs LSG: లక్నోకు షాకిచ్చిన సన్‌రైజర్స్.. ఇంటిదారి పట్టిన పంత్ సేన

IPL-2025లో మరో జట్టు ఇంటిదారి పట్టింది. సోమవారం రాత్రి భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో లక్నో(LSG)పై సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ…

SRH vs LSG: సూపర్ జెయింట్స్‌కి కీలక మ్యాచ్.. టాస్ నెగ్గిన సన్‌రైజర్స్

IPL 2025లో భాగంగా ఈ రోజు మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడుతోంది. లక్నో(Lucknow)లోని ఏకనా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో హైదరాబాద్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే లక్నో…

GT: ఓపనర్లే కొట్టేశారుగా.. గుజరాత్ విజయంతో ప్లేఆఫ్స్‌కు 3 జట్లు

IPLలో ఒక్క మ్యాచ్ ఫలితంతో ఈ సీజన్‌లో మూడు జట్లు ప్లేఆఫ్స్(Playoffs) చేరాయి. దీంతో చివరి వరకూ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే ఛాన్సు లేకుండా పోయింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)పై గుజరాత్ టైటాన్స్(GT) ఘనవిజయం సాధించడంతో ఆ జట్టు(GT)తోపాటు రాయల్ ఛాలెంజర్స్…

IPL: రెయిన్ ఎఫెక్ట్.. ఇంటిదారి పట్టిన మరో ఛాంపియన్ టీమ్

ఈ సీజన్ IPLలో వరుణుడు మరో ఛాంపియన్ టీమ్‌(KKR)ను ఇంటిదారి పట్టించాడు. తొలుత హైదరాబాద్ వేదికగా ఢిల్లీ(DC)తో మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)ను వానదేవుడు నాకౌట్ చేయగా.. తాజాగా RCB వర్సెస్ KKR మ్యాచు ప్రారంభం కాకుండానే రద్దైంది. భారీ వర్షం(Heavy Rain)…

Mumbai T20 League: ఆలస్యంగా ముంబై టీ20 క్రికెట్ లీగ్.. కారణమిదే!

ముంబై టీ 20 లీగ్ (Mumbai T20 League) మే 26 నుంచి జూన్ 8 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాల్సి ఉండగా, ఐపీఎల్ షెడ్యూల్(IPL Schedule) ఆలస్యమైన కారణంగా లీగ్‌ను జూన్ 4 నుంచి జూన్ 10 వరకు…

IPL Re-Start: ఫ్రాంచైజీలు రీప్లేస్ చేసిన ప్లేయర్లు వీరే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) పాక్‌-భార‌త్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే, ఈరోజు నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం(IPL Restart) కానుంది. మిగిలిన లీగ్ మ్యాచ్‌ల‌ను 6 న‌గ‌రాల్లో నిర్వ‌హించాల‌ని BCCI…