RCB vs KKR: కళ్లన్నీ కోహ్లీపైనే.. నేడు ఐపీఎల్ రీస్టార్ట్

క్రికెట్ అభిమానులకు మళ్లీ అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL-2025) వచ్చేసింది. భారత్‌- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల(India-Pak War Crisis)తో వాయిదా పడ్డ ఐపీఎల్ 2025.. ఈరోజు (మే 17) నుంచి పునఃప్రారంభం కానుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా…

IPL 2025: ఆ ఐపీఎల్ టీమ్‌కు భారీ షాక్!

ఐపీఎల్ 18వ సీజన్ భారత్, పాక్ మధ్య ఘర్షణ వాతావరణం వల్ల అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో విదేశీ ప్లేయర్లు ఒక్కొక్కరుగా తమ దేశాలకు వెళ్లిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) కూడా ఆస్ట్రేలియాకు…

IPL 2025: ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. వారి ప్లేస్‌లో కొత్త ప్లేయర్లకు ఛాన్స్

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ (IPL-2025) సీజన్‌ను BCCI ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ పంజాబ్‌లోని ధర్మశాలలో PBKS VS DC మధ్య జరిగింది. అదే సమయంలో పంజాబ్‌లో యుద్ధ సైరన్(War Siren) మోగడంతో…

IPL 2025: అభిమానులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ రీస్టార్ట్ ఎప్పుడంటే?

పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్‌ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్థాన్‌(Pakistan) ఉక్కిరిబిక్కిరయ్యింది. ప్రతిదాడులు చేసేందుకు దాయాది దేశం యత్నించినప్పటికీ.. భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్‌ (Pakistan) కోరడంతో అందుకు భారత్‌ అంగీకరించగా.. కాల్పుల…

IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్

ఐపీఎల్ (Indian Premier League) 2025లోని మిగిలిన మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. భారత్-పాకిస్థాన్(India-Pakistan War Crisis) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ…

DC vs PBKS: టాస్ నెగ్గిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్

IPL 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్(PBKS) టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ధర్మశాల(Dharmashala) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచుకు తొలుత వరుణుడు టాస్‌(Toss)కి ఆటంకం కల్పించాడు. దీంతో రాత్రి 8.15కి అంపైర్లు టాస్ వేశారు. కాగా…

Bomb Threat: అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియానికి బాంబు బెదిరింపు

ప్రస్తుతం భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025) సందడి చేస్తోంది. ఈ పొట్టి ఫార్మాట్ లీగ్‌‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లు(Star Cricketers) తమ అద్భుత ఆటతో అభిమానులను అలరిస్తున్నారు. గత నెలన్నర రోజులుగా IPL ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ…

CSK vs KKR: చెన్నై టార్గెట్ 180 రన్స్.. నూర్ అహ్మద్‌కు 4 వికెట్లు

చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో KKR ఓ మోస్తరు స్కోరు సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న KKR నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే (48)…

MI vs GT: టాస్ నెగ్గిన టైటాన్స్.. హార్దిక్ సేనదే ఫస్ట్ బ్యాటింగ్

IPL 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్(MI vs GT) జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(GT) టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. టైటాన్స్ ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి…

SRH vs DC: సన్‌రైజర్స్‌కు డూ ఆర్ డై.. ఢిల్లీదే ఫస్ట్ బ్యాటింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో అమీతుమీ తేల్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో(Uppal) వేదికగా జరుగుతున్న 55వ మ్యాచులో టాస్…