RCB vs CSK: ఉత్కంఠ పోరులో CSKపై బెంగళూరు ఘనవిజయం

ఐపీఎల్‌(IPL 2025)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) సూపర్ విక్టరీ సాధించింది. చివరి బంతి వరకూ నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచులో ఆర్సీబీ 2 పరుగుల తేడాతో బంపర్ విజయం సాధించింది. చెన్నై…

CSK vs RCB: బెంగళూరుతో కీలక మ్యాచ్.. టాస్ నెగ్గిన చెన్నై

ఐపీఎల్ 2025లో ఈరోజు రసవత్తర పోరు జరగనుంది. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఈ మ్యాచులో టాస్ నెగ్గిన సూపర్ కింగ్స్‌ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. కాగా పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న చెన్నై కనీసం…

SRH vs GT: సన్‌రైజర్స్‌కు కీలక మ్యాచ్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) సిద్ధమైంది. అహ్మదాబాద్‌(Ahmedabad) వేదికగా జరుగుతున్న 51వ…

MI vs RR: జైపూర్‌లో స్పెషల్ మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్

IPL 2025లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌ వర్సెస్ ముంబై ఇండియన్స్(RR vs MI) జట్లు తలపడుతున్నాయి. జైపూర్(Jaipur) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో రాజస్థాన్ టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు…

KKR vs DC: కేకేఆర్ తప్పక నెగ్గాల్సిన మ్యాచ్.. టాస్ నెగ్గిన క్యాపిటల్స్

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు 48వ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచులో టాస్ నెగ్గిన ఢిల్లీ(DC) కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచులో ఎలాంటి…

RR vs GT: ఐపీఎల్‌లో 14 ఏళ్ల పిల్లాడి ఊచకోత.. 35 బంతుల్లోనే సెంచరీ

IPLలో సంచలన ఇన్నింగ్స్‌తో 14 ఏళ్ల పిల్లాడు విధ్వంసం సృష్టించాడు. ప్రపంచస్థాయి బౌలర్లను సైతం తుత్తునియలు చేస్తూ విరోచిత సెంచరీ బాదాడు. అతడి పవర్ హిట్టింగ్‌కి 210 పరుగుల లక్ష్యం సైతం చిన్నబోయింది. వైభస్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) సంచలన ఇన్నింగ్స్‌తో గుజరాత్…

RCB vs RR: రాయల్ ఛాలెంజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ.. 11 రన్స్ తేడాతో రాయల్స్ చిత్తు

ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జూలు విదిల్చింది. ఈ సీజన్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో RCB 11 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగుల…

RCB vs RR: టాస్ నెగ్గిన రాయల్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ఐపీఎల్ 2025 సీజన్ జోరుగా సాగుతుంది. ఇప్పటివరకు 41 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగానే ఉంది. ఈనేపథ్యంలో ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతోంది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన…

MI vs SRH: టాప్-3లోకి దూసుకెళ్లిన ముంబై.. సొంతగడ్డపై సన్‌రైజర్స్ చిత్తు

ఈ సీజన్‌ IPLలో  సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లతో భారీ హిట్టింగ్ సామర్థ్యం ఉన్న SRH యావరేజ్ స్కోరు చేసేందుకు కూడా ఆపసోపాలు పడుతోంది. అది కూడా సొంతగడ్డపై ఇలా చతికిలపడటం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.…

MI vs SRH: టాస్ నెగ్గిన ముంబై.. సొంతగడ్డపై సన్‌‘రైజ్’ అవుతుందా?

ఐపీఎల్ 18లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు…