KL Rahul: అత్యంత వేగంగా 5వేల రన్స్.. రాహుల్ సూపర్ ఫీట్

IPLలో భాగంగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (DC) ప్లేయ‌ర్ KL రాహుల్ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌(IPL History)లో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. నిన్న‌టి మ్యాచ్‌లో అజేయంగా…

IPL 2025: లక్నోపై ఢిల్లీ విజయం.. నేడు ముంబైతో సన్‌రైజర్స్ ఢీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్(LSG) తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC) 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్యాపిటల్స్ ఆల్ రౌండ్…

KKR vs GT: ఈడెన్‌లో నెగ్గేదెవరు.. టాస్ నెగ్గిన కేకేఆర్

ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు 39వ మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ నెగ్గిన కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచులో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు…

MI vs CSK: చెలరేగిన హిట్‌మ్యాన్, స్కై.. చెన్నైపై 9 వికెట్ల తేడాతో MI గెలుపు

సొంతగడ్డపై ముంబై ఇండియన్స్(Mumbai Indians) దుమ్మురేపింది. ఆల్ ప్రదర్శనతో చెలరేగింది. దీంతో ఆదివారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌(Chennai Super Kings)తో జరిగిన మ్యాచులో 9 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. వెటరన్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్‌లోకి…

PBKS vs RCB: రివేంజ్ తీర్చుకుంటుందా? టాస్ నెగ్గిన ఆర్సీబీ

ఐపీఎల్ 2025లో ఈరోజు హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ సొంతగడ్డపై ఆ జట్టును 95 పరుగులపై చిత్తు చేసిన పంజాబ్ మరోసారి అదే జట్టుతో తమ సొంతగడ్డపై ఆడుతోంది. ఈ మేరకు చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులో…

GT vs DC: ఇట్స్ బట్లర్ బ్యాంగ్.. ఢిల్లీపై టైటాన్స్ సూపర్ విక్టరీ

ఐపీఎల్‌(IPL 2025)లో గుజరాత్ టైటాన్స్(GT) దుమ్మురేపింది. ఢిల్లీ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే గుజరాత్ అత్యధిక పరుగులను ఛేదించిన రికార్డును సొంతం చేసుకుంది. ఆ జట్టు ఇప్పటి…

GT vs DC: టాస్ నెగ్గిన టైటాన్స్.. తొలి బ్యాటింగ్ ఎవరిదంటే?

IPL 2025లో భాగంగా ఈ రోజు 35వ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు(GT vs DC) తలపడనున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill)…

PBKS vs RCB: చిన్నస్వామిలో ఆర్సీబీ చిత్తు.. 5 వికెట్ల తేడాతో కింగ్స్ గెలుపు

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ మళ్లీ అదే కథ. సొంతగడ్డపై ఆ జట్టు మరోసారి చతికిలబడింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ RCBని 5 వికెట్లతో చిత్తు చేసింది. PBKSపై ఓడిన RCB ఓ చెత్త రికార్డ్…

RCB vs PBKS: ఎట్టకేలకు తగ్గిన వర్షం.. తొలి ఓవర్లనే ఆర్సీబీకి షాక్

ఐపీఎల్ 2025లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. బెంగళూరులో ఎడతెరిపిలేని వర్షం వల్ల టాస్ దాదాపు 2 గంటలకు పైగా ఆలస్యమైంది. దీంతో ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో 14 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు నిర్ణయించారు. దీంతో చిన్నస్వామి…

MI vs SRH: రైజర్స్‌ మళ్లీ చిత్తు.. 4 వికెట్లతో ముంబై గెలుపు

ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) పరిస్థితి దారుణంగా తయారైంది. కొడితే భారీ స్కోర్లు.. లేదంటే అంతే సంగతులు. తొలి మ్యాచులోనే రికార్డు స్థాయిలో స్కోరు చేయడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సంతోషం కేవలం ఒక్క మ్యాచుకే…