IPL-2025: రజత్ పాటీదార్‌కి RCB పగ్గాలు.. ఈసారైనా కప్ కొట్టేనా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL)లో ది మోస్ట్ పాపులర్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB). ఈ జట్టులో కింగ్ కోహ్లీ(Kohli) ఉండటంతోనే ఆ ఫ్రాంచైజీకి అంత పాపులారిటీ వచ్చిందనేది కాదనలేని నిజం. అయితే ఏటా IPL సీజన్ రావడం ‘‘ఈ సాల కమ్…