SRH రిటెన్షన్ లిస్ట్ రెడీ .. జాబితాలో స్టార్ ప్లేయర్స్!

Mana Enadu : 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పలు జట్లకు సంబంధించి రిటైన్ జాబితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad)…