ఒకే ట్రిప్‌లో అయోధ్య, వారణాసికి వెళ్లాలా?.. ఇదిగో బెస్ట్ ప్యాకేజీ

ManaEnadu:పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకొనే యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాలనుకునే వారికి బెస్ట్ ప్యాకేజీని తీసుకొచ్చింది. గంగా సరయూ దర్శన్‌ పేరిట ప్రకటించిన ఈ ట్రిప్​ ఆరు…