అబ్బురపరిచే అజంతా, ఎల్లోరా అందాలు చూడాలనుకుంటున్నారా? .. తక్కువ ధరకే IRCTC ప్యాకేజ్

Mana Enadu:కాంక్రీట్ జంగిల్ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారా.. వీకెండ్ లో అలా హాయిగా ఎక్కడికైనా విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారా.. మీరు కళను ప్రేమిస్తారా.. ప్రకృతిలో సేద తీరుతూ.. చరిత్రలో అబ్బురపరిచే అందాలు వీక్షించాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్. అద్భుతమనిపించే శిల్ప…