Irfan Pathan: దాయాదుల పోరులో రోహిత్ సేనే ఫేవరేట్.. పాక్ ఓడితే ఇంటికే!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్(Cricket Fans) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. రేపు (ఫిబ్రవరి 23) దుబాయ్(Dubai) వేదిక‌గా చిరకాల ప్రత్యర్థులు భార‌త్‌, పాక్ (India vs Pakistan) త‌ల‌ప‌డ‌నున్నాయి. మొద‌టి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌(Ban)పై గెలిచి…