గుర్తు పట్టలేనంతగా మారిపోయిన రష్మిక మందన్నా.. కొత్త లుక్‌ వైరల్

భాషా భేదం లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna). తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ప్రతి ఇండస్ట్రీలోనూ ఆమెకు క్రేజ్, డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఎక్కువగా డిమాండ్ ఉన్న…