హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా వారసుడు హతం.. ధ్రువీకరించిన ఐడీఎఫ్‌

Mana Enadu : తమ జోలికి వస్తున్న శత్రువులను ఒక్కొక్కరిగా ఖతం చేస్తూ వస్తోంది ఇజ్రాయెల్(Israel). ఇటీవలే హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్​ను హతం చేసిన ఇజ్రాయెల్ సైనిక బలగాలు తాజాగా హెజ్‌బొల్లా(Hezbollah)పై గురి పెట్టాయి. తాజాగా ఈ గ్రూప్ అధినేత…