Israel-Gaza War: గాజాపై ఇజ్రాయెల్ ఎయిర్‌స్ట్రైక్స్.. భారత్ కీలక ప్రకటన

మరోసారి గాజా(Gaza)పై ఇజ్రాయెల్(Israel) భీకర దాడులు కొనసాగిస్తోంది. హమాస్(Hamas) బందీలను విడుదల చేయకపోవడం, USA మధ్వర్తిగా ప్రతిపాదనలను తిరస్కరించడంతో ఇజ్రాయెల్ సైన్యం మరోసారి గాజాపై విరుచుకుపడుతోంది. దీంతో గత 3 రోజుల్లో జరిపిన దాడుల్లో దాదాపు 400 మందికిపైగా మృతిచెందారు. వందలాది…