NISAR: నేడు నింగిలోకి ‘నిసార్’.. జీఎస్ఎల్వీ-ఎఫ్ 16 రాకెట్ ద్వారా ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)ల సంయుక్త మిషన్ ‘నిసార్(NISAR)’ ప్రయోగం నేడు (జులై 30) జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(SHAAR) నుంచి బుధవారం సాయంత్రం 5:40 గంటలకు…
NISAR Satellite: రేపు నింగిలోకి ‘నిసార్’.. కౌంట్‌డౌన్ షురూ!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ (NISAR) ఉపగ్రహం రేపు (జులై 30) నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం 5:40 గంటలకు (భారత…
Shubhansu Shukla: ఇవాళ మధ్యాహ్నం 3.01 గంటలకు భూమిపైకి శుభాంశు శుక్లా
ఇండియన్ ఆస్ట్రోనాట్, IAF గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా(Shubhansu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నేడు భూమి మీదకు రానున్నారు. సోమవారం శుక్లతోపాటు యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఉన్న మరో ముగ్గురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వీడ్కోలు పలికి డ్రాగన్…
Axiom-4 Mission: నేడు అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) అంతరిక్ష యాత్ర(Axiom-4 mission)కు సిద్ధమయ్యారు. ఈ రోజు (జూన్ 25) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(International Space Station)కి మరో ముగ్గురు హ్యోమగాముల(Astronauts)తో కలిసి ఆయన బయల్దేరనున్నారు. పలు కారణాలతో ఈ ప్రయాణం ఆరు సార్లు…
ISRO: PSLV-C61 ప్రయోగంలో టెక్నికల్ ఇష్యూ.. కారణాలు విశ్లేషిస్తున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 101వ మిషన్ పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య(Technical problem) తలెత్తింది. PSLV-C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో…
ISRO: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి.. ఇస్రో GSLV-F15 ప్రయోగం సక్సెస్
అంతరిక్ష ప్రయోగాల(In space experiments)లో ఇస్రో(ISRO) మరో మైలురాయిని అధిగమించింది. ఏపీలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(SHAAR) నుంచి నేడు ప్రయోగించిన GSLV-F15 ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో ఇస్రో ఈ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన 100వ రాకెట్ GSLV-F15…
SpaDeX Mission: పీఎస్ఎల్వీ సీ60 ప్రయోగం.. సమయంలో స్వల్ప మార్పు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం(Sriharikota Rocket Launch Centre) నుంచి ఇవాళ PSLV C-60 రాకెట్ దూసుకెళ్లనుంది. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘స్పెడెక్స్’ ప్రయోగాన్ని (Spadex…
ISRO’s GSAT-20: నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ ఉపగ్రహం
ఇస్రో(ISRO) రూపొందించిన సమాచార ఉపగ్రహం GSAT-20 అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీనిని ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన స్పేస్‌ఎక్స్(Space X) తాలూకా ఫాల్కన్-9 రాకెట్(Falcon-9 rocket) కక్ష్యలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ(Florida Cape Canaveral) నుంచి…















