Pushpa-2: పుష్పరాజ్‌కు జాన్వీ కపూర్ సపోర్ట్!

దేశం మొత్తం మీద పుష్ప-2 చిత్రం ఒక ఊపు ఊపేస్తుంది. రిలీజ్ అయిన ప్రతి చోటా అనుహ్యమైన ప్రేక్షక ఆదరణ పొందుతోంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ప్రతిచోట కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సినిమాకు ఎక్కువగా థియేటర్లు…